Wednesday, April 12, 2006

something from the book eternal values for a changing society

1 .భారతీయ తత్వం పురుషుణ్ణి ఏ దృక్పదంతో చూసిందో స్త్రీని కూడా అదే దృక్పదంతో చుసింది. ఒక గమ్యం వున్న వ్యక్తిగా.

2. ఇంటా బయటా కలుగుతూ ఉన్న దుఃఖానికి ఒక ప్రదాన కారణం మన స్త్రీల అనియంత్రిత వాగ్వ్యహారమే.
3. వాక్సంయమనం, భావసంయమనాల ద్వారా తమ శక్తియుక్తుల్ని సామాజికంగా ఉపయోగకరమైన కార్యాకలాపాలకు వినియోగించడం తమవ్యక్తిత్వాన్ని, సామర్ద్యాన్ని వృద్దిపరుచుకోవడంలొ అత్యంత ప్రముఖ పాత్రవహిస్తుంది.


4. నీకు మనశ్శాంతి కావాలంటే ఇతరుల్లో తప్పులు వెతక్కు. దానికి బదులు నీ బలహీనతలు గుర్తించడానికి ప్రయత్నించు.

5. గౌరవించదగిన వారిలో గురువు ఆచార్యుని కంటే పదిరెట్లు ఎక్కువ; తండ్రి ఉపాద్యాయుని కంటే నూరురెట్లు ఎక్కువ; తల్లి తండ్రి కంటే వేయిరెట్లు ఎక్కువ.
మన సాంప్రదాయం ప్రకారం తల్లిది అందరికంటె ఉఛ్చస్థానం. తల్లిని గౌరవించలేని వాడికి సంఘంలో విలువ ఉండదు.

0 Comments:

Post a Comment

<< Home