అమ్మమ్మ చదువు--ఈ పుస్తకం లోని నాకు నచ్చిన అంశం
అమ్మమ్మ చదువు--ఈ పుస్తకం లోని నాకు నచ్చిన అంశం--రష్యా వివాహం-- అక్కడ పెళ్లి చేసుకునే ప్రతి జంట కూడా వారు ఎటువంటి వారైనా, ఏ స్తాయి లో వున్న పెళ్లికి తప్పనిసరిగా సైనిక దుస్తులే ధరించాలి మరియు పెళ్లి రోజున తప్పక ఒక జాతియ స్మృతి చిహ్నం దగ్గరకి వెళ్లి తప్పక నివాళి అర్పించాలి. దేశం కోసం పోరాడిన వారికి దేశపౌరులు ఇచ్చే గుర్తింపు,గౌరవం అది. అది వాళ్ల సాంప్రదాయం.అందరు తప్పని సరిగా పాటించలి. ఇదే కాకుండా ఈ పుస్తకంలో ఇంకా ఇలా మనలని ప్రభావితం చేసే అంశాలు చాలా వున్నాయి.
'how I taught my grandmother to read and other stories'--name of the original book written by infosys-sudhamoorthy in english.
'ammamma chaduvu'-translated to thelugu by dwaraka(Ch.Venkatarathnam')

9 Comments:
"అమ్మమ్మ చదువు" పుస్తకం గురించి చక్కగ రాశారు, కాని పుస్తక రచయిత/రచయిత్రి మరియు ప్రచురణకర్తల పేర్లు సూచించి ఉంటే మాలాంటి ప్రవాసాంధ్రులకు ఇంకొంచం ఉపయోగకరంగా ఉంటుందని నా అభిప్రాయం.
- కారణి నారాయణ రావు, చెన్నై.
Is it written by infy Narayana murthy wife?
mI blAgu bAvundanDi. nA blAgu cUsi mI abhiprAyam vyaktaparacinanduku santOsham.
Madam!
మీ బ్లాగు బాగుంది. అయితే ఆ పుస్తకం పేరు "How I Taught My Grandmother To Read And Other Stories" అని ఉండాలి. ఒకసారి సరి చూడండి.
అవును కిరణ్, ఆ పుస్తకం వ్రాసింది ఆమే.
The book was published by: Puffin Books (Penguin India) 2004
బాగు బాగు, మీ బ్లాగు బాగు.
Thanks for pointing it out sailaja gaaru.
I need to add this to my library.
It is interesting to know about the marriage customs in Russia. But isn't it disturbing that people are forced to do things in a certain way by the government? Why should the govenrment mess with things that impact only people who are involved? I personally find it disgusting.
మీ బ్గాగు చాలా బావుంది. తెలుగులో వ్రాయటం అంతకన్నా బావుంది! మరిన్ని మీ పోస్టులు చదవటానికి ఎదురు చూస్తూ...
మీ మనో భావాలను చక్కగా బ్లాగుతున్నరు. రాస్తూనే వుండండి.
venkat
www.24fps.co.in
Ammamma chaduvulo naaku nachhina kadha 'Subhushanam' Gandhigaru annatle oka mahila chaduvukunte kutumbamanta chaduvukuntundi. Sudhamurthy garu chakkagaa,saralanga raasina ee katha naaku baaga nachhina kadhalle okate
padma
Post a Comment
<< Home