"Enjoy summer with coconut water"-- is the slogan by tv9 to give publicity for coconut water. they are giving publicity to drink coconut water in summer. they are taking opinion of some people.
అవునండీ! వార్తా చానెళ్ళ వాళ్ళు ఒక్కోసారి మంచి విషయాలు కూడా చెప్తారు. కానీ తెలుగు చానెళ్ళలో తెలుగువాళ్లకు చెప్పే మాటలు కూడా ఇంగ్లీషులోనే చెప్పడం, చెప్పించడం చూస్తే చిరాకేస్తుంది. టీవీనైన్ అయితే మరీనూ! ఒక్క కార్యక్రమం పేరు కూడా తెలుగులో ఉండదు. ఒక్క వాక్యంలోనూ తెలుగుతనముండదు. ఇంతలో దానికి తెలుగు చానెలెందుకూ? సుబ్బరంగా ఇంగ్లీషు చానెలే పెట్టుకోవచ్చు కదా? అనిపిస్తుంది.
I am a housewife and my husband works as a journalist in a leading english news paper.
I believe in god and wish everybody should believe in god and do something for the good of the society.
1 Comments:
అవునండీ! వార్తా చానెళ్ళ వాళ్ళు ఒక్కోసారి మంచి విషయాలు కూడా చెప్తారు. కానీ తెలుగు చానెళ్ళలో తెలుగువాళ్లకు చెప్పే మాటలు కూడా ఇంగ్లీషులోనే చెప్పడం, చెప్పించడం చూస్తే చిరాకేస్తుంది. టీవీనైన్ అయితే మరీనూ! ఒక్క కార్యక్రమం పేరు కూడా తెలుగులో ఉండదు. ఒక్క వాక్యంలోనూ తెలుగుతనముండదు. ఇంతలో దానికి తెలుగు చానెలెందుకూ? సుబ్బరంగా ఇంగ్లీషు చానెలే పెట్టుకోవచ్చు కదా? అనిపిస్తుంది.
Post a Comment
<< Home